నాలోని నీకై
నీకై నాలో నేను మాట్లాడుకుంటుంటే
నాకే !తెలియని భాష పరిచయమైంది
నాలో నిన్ను నేను చూస్తుంటే
ఏదో తెలియని భావన కల్గుతుంది
నాలోనీ నీకై నేను ఆలోచిస్తుంటే
ఏదో! అద్భుతంగా అన్పిస్తుంది
ఈ నాలోని నిన్ను నీవు చూడాలనుకుంటే
నీలో నన్ను చూస్తూ ....
నన్ను తలచిన మరుక్షణమే !
నీ అందాన్ని చూయించే ప్రతిబింబాన్నై
నిన్నే నీకు కొత్తగా పరిచయం చేస్తా!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి