సింగిల్ 😜


సింగిల్ గా కూర్చొని
సినిమాలు సిరీస్ లు చూస్తుంటే
అందులో
ఇష్క్ జంటల కనిపించినప్పుడల్లా
ఒంటరిగా ఉండలేక పోతున్న
ఓ మై గాడ్
వేర్ ఈజ్ మై జోడి అని
దిల్ ఒకటే దిగులుతో ఉంది 
సోలో గాని సోల్ మేట్ ఎక్కడుందో😜

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

August 12th

ఎప్పుడు చూశానో