వందనం

విలువైన అధ్యాత్మిక సంపదను
వేల సంవత్సరాలకు తరిగిపోని
కానుకగా ! భారతావనికే కాక ప్రపంచంమనె
నందన వనం పులకించిపోయోలా ఆనంద
రహాసములతో ప్రకృతిలో ప్రతి ప్రాణి
స్వార్థ రహితమై సత్య ధర్మముల సంరక్షణలో
మిత్రులగా అంతా భగవంతుడే అనే నినాదంతో
శ్రీరామ చంద్రునితో కీర్తి గాంచిన అయోధ్య
'రా'మ రాజ్య అపూర్వ శోభితను పవిత్రమైన
నసుతో నేటి మానవులు సాధించగలరని
కృషిపట్టుదల ఉద్రేకపు కవో
ష్ణ ఉత్తేజాన్ని ధృఢసంకల్పాన్ని ఆత్మస్థైర్యాన్ని
టిష్టపరిచి నూతనోత్సాహంగా
మణీయంగా దేదీప్యమానంగా వివేకవంతులుగా
స్తిష్కాలోచన పరులుగా మానవ జాతి అ
హం వీడి స్నేహభావంతో మెలిగే విధంగా
త్య ప్రవచనాలు చెప్పడమే కాదు
స్వయంగా సేవ చేసిన జగన్మాత పుత్రులు
పరమేశ్వర స్వరూపులు
గురుశిష్యుల అనుబంధానికి నిజమైన నిర్వచనంగా నిలిచిన
దార్శనికులు ఆదర్శ మూర్తులు హైందవ ధర్మ పరిరక్షకులు
భరతమాత కే కీర్తి తెచ్చిన
శ్రీ రామకృష్ణ పరమహంసా!
వివేకానంద స్వామీ !
మీకు మనఃపూర్వక అభివందనములు
                                                        ౼తాళ్ళశ్రీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

August 12th

28 August Special 🥳🥰

Happy B'day